News14th Jul 03:13 PMSunil Byrisetty1 min read

అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్

రాజధాని అమరావతిలో రూ. 1,000 కోట్లతో క్యాంపస్ నెలకొల్పేందుకు ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ ముందుకొచ్చింది. అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం పలు కంపెనీలకు ఆహ్వానించిం

అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్
రాజధాని అమరావతిలో రూ. 1,000 కోట్లతో క్యాంపస్ నెలకొల్పేందుకు ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ ముందుకొచ్చింది. అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం పలు కంపెనీలకు ఆహ్వానించింది. అందులో భాగంగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ ముందుకు వచ్చింది. రాజధానిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. 2027 నాటికి ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉందని బిర్లా పేర్కొన్నారు.
Andhra Pradesh news
Amaravati
Kumar Mangalam Birla
AI Campus
BITS Pilani
BirlaGroup
Artificial intell gence
Technology
V Ramgopal Rao
అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్
Scroll for the next article