News3rd Jul 10:45 AMSunil Byrisetty1 min read

కర్నూలు - విజయవాడ మధ్య విమాన సర్వీసులు

ఇకపై ప్రతిరోజూ అంతర్రాష్ట్ర విమాన సర్వీసులు నడవనున్నాయి. ఏపీలో కర్నూలు- విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం వార

కర్నూలు - విజయవాడ మధ్య విమాన సర్వీసులు
ఇకపై ప్రతిరోజూ అంతర్రాష్ట్ర విమాన సర్వీసులు నడవనున్నాయి. ఏపీలో కర్నూలు- విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం వారంలో 3 రోజులపాటు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటోంది. త్వరలో ప్రతిరోజూ ఉంటుందని మంత్రి తెలిపారు. కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకూ సర్వీసులు నడిపేలా చూస్తామన్నారు. కాగా విజయవాడ నుంచి మ.3.45 గంటలకు బయల్దేరి కర్నూలుకు 4.45 గంటలకు చేరుకుంటుంది. టికెట్ ధర రూ.2,506గా ఉంది.
Andhra Pradesh news
kurnool
Vijayawada
Flight services
Indigo flight
Orvakal airport
Union Civil Aviation Ministry
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కర్నూలు - విజయవాడ మధ్య విమాన సర్వీసులు
Scroll for the next article