News15th Apr 02:59 PMSunil Byrisetty1 min read
మళ్లీ పెళ్లి.. అఘోరితో వెళ్లిపోయిన వర్షిణి?
అఘోరి, శ్రీ వర్షిణి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి చెందిన శ్రీ వర్షిణిని అఘోరి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ అలియాస్ శ్రీనివా
అఘోరి, శ్రీ వర్షిణి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ మంగళగిరికి చెందిన శ్రీ వర్షిణిని అఘోరి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరీ మరో సంచలనానికి తెర లేపింది.
ఈ క్రమంలోనే ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ, వర్షిణీ మెడలో తాళికట్టగా..
ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు.
అయితే, తమ కుమార్తెకు లేనిపోని మాయమాటలు చెప్పి అఘోరీనే ఎత్తుకెళ్లాడంటూ వర్షిణి కుటుంబ సభ్యులు రెండు రాష్ట్రాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత కుటుంబ సభ్యులే స్వయంగా గుజరాత్‌కు వెళ్లి వర్షిణికి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు.
కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిణీ మళ్లీ ఇంట్లో నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది.
రెండు రోజుల క్రితం అఘోరీని మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు సోషల్