Spiritual19th Dec 11:14 AMSunil Byrisetty1 min read

ఈ ఏడాది ఇదే చివరి అమావాస్య

డిసెంబర్‌ నెలలో వచ్చిన అమావాస్య ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య. ఈ అమావాస్య 19వ తేదీ వేకువజామున 04.19 గంటలకు ప్రారంభమై రోజంతా ఉంటుంది. డిసెంబర్‌ 20వ తేదీ ఉదయం 07.13 గంటలకు ముగుస్తుం

ఈ ఏడాది ఇదే చివరి అమావాస్య
డిసెంబర్‌ నెలలో వచ్చిన అమావాస్య ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య. ఈ అమావాస్య 19వ తేదీ వేకువజామున 04.19 గంటలకు ప్రారంభమై రోజంతా ఉంటుంది. డిసెంబర్‌ 20వ తేదీ ఉదయం 07.13 గంటలకు ముగుస్తుంది. హిందూ సంప్రదాయంలో ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున శ్రీమహావిష్ణువును, చంద్రుడిని పూజిస్తారు. అలాగే ఈ రోజున పితృదేవతలను పూజించడం, తర్పణం సమర్పించడం, దానం చేయడం ద్వారా పూర్వీకులకు ఆత్మశాంతి కలుగుతుందని.. వారి ఆశీర్వచనం మిగిలిన తరాలకు లభిస్తుందని పండితులు చెబుతారు. ముఖ్యంగా అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం వల్ల ధన, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రవచనంగా చెబుతున్నారు.
Indian Culture
Amavasya
Last Amavasya of the Year
Hindu Traditions
Spiritual Significance
Pitru Tarpanam
Hindu Rituals
సనాతన ధర్మం
శ్రీమహావిష్ణు పూజ
దానం ధర్మాలు
భారతీయ సంస్కృతి
Scroll for the next article