News21st Sep 10:36 AMSunil Byrisetty1 min read

సూర్యగ్రహణం.. మీకు తెలుసా!

ఈ ఏడాదిలో ఇదే చివరి సూర్యగ్రహణం. సెప్టెంబర్ 21న ఏర్పడనున్న ఈ పాక్షిక సూర్య గ్రహణం రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం సమయం

సూర్యగ్రహణం.. మీకు తెలుసా!
ఈ ఏడాదిలో ఇదే చివరి సూర్యగ్రహణం. సెప్టెంబర్ 21న ఏర్పడనున్న ఈ పాక్షిక సూర్య గ్రహణం రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు. ఈ సమయంలో సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరమైన అధ్యయనాలకు ఇది అత్యంత అనుకూలం. ఈ సూర్య గ్రహణం గరిష్ఠంగా 7 నిమిషాల 30 సెకెన్ల పాటు ఉంటుంది. మిగతా సూర్యగ్రహణాలన్నీ ఇంతకంటే తక్కువ సమయమే ఉంటాయి.
Solar Eclipse
Eclipse 2025
Space Science
Astronomy
Skywatching
Solar Phenomena
Cosmic Events
Science Facts
Space Lovers
సూర్యగ్రహణం
అంతరిక్ష పరిశోధన
Scroll for the next article