Mobiles23rd Nov 10:25 AMSunil Byrisetty1 min read
తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ తో Lava Agni 4 5G
లావా కంపెనీ కొత్త Lava Agni 4 5జీ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 50MP కెమెరా,
లావా కంపెనీ కొత్త Lava Agni 4 5జీ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ తో విడుదల అవ్వడం జరిగింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ధరని రూ. 22,999 లుగా కంపెనీ నిర్ణయించింది. ఈ Lava Agni 4 5G మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదల అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ లో వివిధ రకాల AI ఫీచర్స్ ని కూడా కంపెనీ అందించడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే, ఇది కేవలం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో మాత్రమే అందుబాటులోకి రావడం జరిగింది. ఇక దీని ధరని రూ. 22,999 లుగా కంపెనీ నిర్ణయించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన అమెజాన్ తో పాటు లావా ఇండియా అధికారిక వెబ్ సైట్ లో నవంబర్ 25, మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులో ఉండనుంది.