Mobiles13th Jan 01:30 PMSunil Byrisetty1 min read

లావా డ్యుయల్ డిస్ ప్లే ఫోన్.. బడ్జెట్ ధరలోనే!

దేశీయ స్మార్ట్ ఫోన్ సంస్థ లావా, త్వరలో Lava Blaze Duo 3 5G స్మార్ట్ ఫోన్ ని తీసుకురానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15, 50 MP సోనీ కెమెరా, 5000 mAh బ్యాటరీ

లావా డ్యుయల్ డిస్ ప్లే ఫోన్.. బడ్జెట్ ధరలోనే!
దేశీయ స్మార్ట్ ఫోన్ సంస్థ లావా, త్వరలో Lava Blaze Duo 3 5G స్మార్ట్ ఫోన్ ని తీసుకురానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15, 50 MP సోనీ కెమెరా, 5000 mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో రానున్న ఈ ఫోన్, రూ. 20 వేల ధరలో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ లో సెకండరీ డిస్ప్లే కూడా ఉండటం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ గతంలో విడుదలైన Lava Blaze Duo స్మార్ట్ ఫోన్ కి అడ్వాన్స్డ్ మోడల్ గా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో, డ్యూయల్ స్క్రీన్ తో రానుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన అమెజాన్ తో పాటు లావా ఇండియా అధికారిక వెబ్ సైట్ లో సేల్ కి అందుబాటులోకి రానుంది.
Lava smartphone
Lava Blaze Duo 3 5G
dual display phone
budget smartphone
MediaTek Dimensity 7060
Android 15
50MP Sony camera
5000mAh battery
33W fast charging
Amazon sale
Scroll for the next article