Entertainment20th Apr 10:29 AMSunil Byrisetty1 min read

రాజ్ తరుణ్‌పై లావణ్య సంచలన ఆరోపణలు

రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా రాజ్‌ తరుణ్‌, బాషా.. నన్ను చంపేయాలనుకుంటున్నారని నటి లావణ్య ఆరోపించారు. నటుడు రాజ్ త‌రుణ్, అత‌డి మాజీ ప్రేయసి లావ‌ణ్యల‌

రాజ్ తరుణ్‌పై లావణ్య సంచలన ఆరోపణలు
రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా రాజ్‌ తరుణ్‌, బాషా.. నన్ను చంపేయాలనుకుంటున్నారని నటి లావణ్య ఆరోపించారు. నటుడు రాజ్ త‌రుణ్, అత‌డి మాజీ ప్రేయసి లావ‌ణ్యల‌ వివాదం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌, శేఖర్‌ బాషా.. నన్ను చంపేయాలనుకుంటున్నారు లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. శనివారం నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు లావణ్య వెళ్లారు. ప్రాణభయంతో బతుకుతున్నానని లావణ్య పేర్కొన్నారు. అయితే మరో నటి అరియానా కారణంగానే లావణ్య ఈ ఆరోపణలు చేస్తు్న్నట్లు రాజ్ తరుణ్ సన్నిహితులు చెబుతున్నారు.
Raj Tarun
Lavanya
allegations against
shekhar basha
Alleges Nighttime Attack Attempt
లావణ్య సంచలన ఆరోపణలు
రాజ్‌ తరుణ్‌
శేఖర్‌ బాషా
Scroll for the next article