Electronics9th Aug 11:14 AMSunil Byrisetty1 min read

లెనోవో అమేజింగ్.. రోలబుల్ ల్యాప్‌టాప్

స్లిమ్‌గా స్మార్ట్ గ్యాడ్జెట్లను మార్కెట్లోకి తెచ్చే లెనోవో సరికొత్త థింక్ బుక్ ల్యాప్ టాప్‌ను రోలబుల్గా తీసుకొస్తోంది. లెనోవో థింక్‌బుక్ ప్లస్ జెన్ 6 రోలబుల్ ల్యాప్‌టాప్ అక్టోబర్

లెనోవో అమేజింగ్.. రోలబుల్ ల్యాప్‌టాప్
స్లిమ్‌గా స్మార్ట్ గ్యాడ్జెట్లను మార్కెట్లోకి తెచ్చే లెనోవో సరికొత్త థింక్ బుక్ ల్యాప్ టాప్‌ను రోలబుల్గా తీసుకొస్తోంది. లెనోవో థింక్‌బుక్ ప్లస్ జెన్ 6 రోలబుల్ ల్యాప్‌టాప్ అక్టోబర్ 2025లో లాంచ్ కానుంది. 14-అంగుళాల నుంచి 16.7-అంగుళాల వరకు విస్తరించే OLED డిస్‌ప్లే దీని ప్రత్యేకత. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, 32GB RAMతో మల్టీటాస్కింగ్ సామర్థ్యంతో అమేజింగ్ అనిపించేలా వస్తోంది. 1TB SSD, AI-ఆధారిత ప్రొడక్టివిటీ టూల్స్ ఈ రోలబుల్ ల్యాపీలో అందుబాటులో ఉన్నాయి. ధర అమెరికన్ డాలర్లలో $3,499 నుంచి ప్రారంభం కానుంది. ఈ ల్యాప్‌టాప్ పోర్టబిలిటీ, పనితీరులో కొత్త ఒరవడిని సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Lenovo
Lenovo ThinkBook Plus Gen 6
Rollable Laptop
Rollable OLED Display
14-inch to 16.7-inch Screen
Intel Core Ultra 9
32GB RAM
1TB SSD
AI Productivity Tools
AI ప్రొడక్టివిటీ టూల్స్
ల్యాప్‌టాప్ లాంచ్
Scroll for the next article