Electronics16th Aug 12:52 PMSunil Byrisetty1 min read

లెనోవో థింక్‌బుక్ ప్లస్ జెన్ 6..రోలబుల్

లెనోవో థింక్‌బుక్ ప్లస్ జెన్ 6, ఈ ఏడాదిలో రిలీజైన మొట్టమొదటి రోలబుల్ ల్యాప్‌టాప్‌గా ఆకట్టుకుంది. 14-అంగుళాల OLED డిస్‌ప్లే బటన్ నొక్కడంతో 16.7 అంగుళాలకు విస్తరిస్తుంది. ఇంటెల్ కోర్

లెనోవో థింక్‌బుక్ ప్లస్ జెన్ 6..రోలబుల్
లెనోవో థింక్‌బుక్ ప్లస్ జెన్ 6, ఈ ఏడాదిలో రిలీజైన మొట్టమొదటి రోలబుల్ ల్యాప్‌టాప్‌గా ఆకట్టుకుంది. 14-అంగుళాల OLED డిస్‌ప్లే బటన్ నొక్కడంతో 16.7 అంగుళాలకు విస్తరిస్తుంది. ఇంటెల్ కోర్ ఆల్ట్రా 200H చిప్, 32జీబీ ర్యామ్‌తో శక్తివంతమైన పనితీరు అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ మల్టీటాస్కింగ్, క్రియేటివ్ వర్క్‌లకు అనువైనది. ధర $3,499 నుంచి ప్రారంభం అవుతుంది. 2025లోనే ఇది అందుబాటులోకి రానుంది.
Technology
Lenovo
ThinkBook Plus Gen 6
Rollable Laptop
OLED Display
Intel Core Ultra 200H
32GB RAM
2025 Laptops
Scroll for the next article