News23rd Apr 01:51 PMSunil Byrisetty1 min read
శ్రీ సిటీ తిరుపతి జిల్లా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మే 8న శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం చంద్రబాబు సారధ్యంలో ఏపీలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. ప్రతిష్టాత్మకమైన ఎల్జీ సంస్థ తిరుపతిలో భారీ తయారీ యూనిట్ ను నెలకొల్పుతోంది. 247 ఎకరాలలో మే నెలలో శంకుస్థాపన కానున
సీఎం చంద్రబాబు సారధ్యంలో ఏపీలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది.
ప్రతిష్టాత్మకమైన ఎల్జీ సంస్థ తిరుపతిలో భారీ తయారీ యూనిట్ ను నెలకొల్పుతోంది.
247 ఎకరాలలో మే నెలలో శంకుస్థాపన కానున్న ఈ యూనిట్ ద్వారా యువత కు1,495 ఉద్యోగాలు లభించనున్నాయి.