Business Type25th May 09:38 AMSunil Byrisetty1 min read
గిన్నిస్ రికార్డు నమోదు చేసిన ఎల్‌ఐసి
ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఒకే ఒక్క రోజులో 5,88,107 పాలసీల ద్వారా 1000 కోట్ల ప్రీమియంను, 4,52,839 ఏజెంట్ల ద్వారా సేకరించింది. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్
ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా గిన్నిస్ రికార్డు సృష్టించింది.
ఒకే ఒక్క రోజులో 5,88,107 పాలసీల ద్వారా 1000 కోట్ల ప్రీమియంను, 4,52,839 ఏజెంట్ల ద్వారా సేకరించింది.
ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఎల్‌ఐసీ చైర్మన్ సిద్ధార్థ మహంతికి అధికారికంగా ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
గడిచిన జనవరి 20 వ తారీఖున దేశవ్యాప్తంగా “మాడ్ మిలియన్స్ డే” పేరుమీద నూతన వ్యాపారాన్ని సేకరించే లక్ష్యంతో ఈ ఘనతను సాధించింది.
ప్రపంచంలో అతి ఎక్కువ బీమాలు చేసిన ఇన్సూరెన్స్ సంస్థగా ఎల్‌ఐసి రికార్డు నెలకొల్పింది.