International6th Aug 04:49 PMSunil Byrisetty1 min read

ఫుట్ బాల్ ఆడుతుంటే.. పడిన పిడుగు!

పిడుగులు ఎత్తైన ప్రదేశాలపై పడతాయని అంటుంటారు. కానీ థాయ్ ల్యాండ్ లో ఫుట్ బాల్ మైదానంలో పడింది. అది కూడా ఒక ఆటగాడిపై పడింది. థాయ్ ల్యాండ్ లో జరుగుతున్నఓ ఫుట్ బాల్ మ్యాచ్లో విషాదం చోట

ఫుట్ బాల్ ఆడుతుంటే.. పడిన పిడుగు!
పిడుగులు ఎత్తైన ప్రదేశాలపై పడతాయని అంటుంటారు. కానీ థాయ్ ల్యాండ్ లో ఫుట్ బాల్ మైదానంలో పడింది. అది కూడా ఒక ఆటగాడిపై పడింది. థాయ్ ల్యాండ్ లో జరుగుతున్నఓ ఫుట్ బాల్ మ్యాచ్లో విషాదం చోటుచేసుకుంది. శాంటిప్ హాప్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా ఆటగాడిపై పిడుగు పడింది. దీంతో సోఫన్ అవేయ్ అనే ప్లేయర్ అక్కడికక్కడే మరణించాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వైరల్ వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పిడుగు పడి మెరుపు తాకగానే మంటలు రావడం, ఆటగాడు అలా పడిపోవడం కనిపించింది.
World news
Thailand
Lightning Strike
Football
Football Match
Sonthep Stadium
Sopan Awei
Viral Video
ప్రపంచ వార్తలు
విషాద ఘటన
క్రీడా వార్తలు
ఉరుములు
థాయ్‌లాండ్
Scroll for the next article