Telangana6th Sep 12:36 PMSunil Byrisetty1 min read
గతేడాది రికార్డు దాటిన బాలాపూర్ లడ్డూ
హైదరాబాద్ బాలాపూర్ గణేషుడి ఊరేగింపు కొనసాగుతోంది. బొడ్రాయి దగ్గర నిర్వహించిన వేలం పాటలో ఏడుగురు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ లడ్డూను దక్కించుకునేందుకు గతేడాది కన్
హైదరాబాద్ బాలాపూర్ గణేషుడి ఊరేగింపు కొనసాగుతోంది. బొడ్రాయి దగ్గర నిర్వహించిన వేలం పాటలో ఏడుగురు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ లడ్డూను దక్కించుకునేందుకు గతేడాది కన్నా ఎక్కువ వేలం పాడారు. వేలంపాటలో రూ.35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు పాటను పాడుతూనే వచ్చారు. దీంతో గతేడాదికంటే రూ.4.99 లక్షలు అధికంగా పలికింది.