National29th Jul 04:43 PMSunil Byrisetty1 min read

నీట్ ఎఫెక్ట్.. యాంటీ పేపర్ లీక్ బిల్లు

నీట్ లీకేజీ కారణంగా సీజేపీ ఆందోళనలు, కేంద్ర మంత్రి రాజీనామా తదితర పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోb పార్లమెంటులో యాంటీ పేపర్ లీక్ బిల్లు సభ ముందుకు వచ్చింది. ఈ

నీట్ ఎఫెక్ట్..  యాంటీ పేపర్ లీక్ బిల్లు
నీట్ లీకేజీ కారణంగా సీజేపీ ఆందోళనలు, కేంద్ర మంత్రి రాజీనామా తదితర పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోb పార్లమెంటులో యాంటీ పేపర్ లీక్ బిల్లు సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు'కు ఆమోదం లభించింది. ఈ చట్టం అమలులోకి రావడంతో పేపర్ లీకులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. 2024లో యాంటీ పేపర్ లీక్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 52 ఎఫ్ఎఆర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకైన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించిందని, అనుభవాల నుంచి నేర్చుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లు నిదర్శనమని పేర్కొన్నారు.
India news
NEET
Anti Paper Leak Bill
Public Examinations Act
Lok Sabha
Parliament
Exam Reforms
Paper Leak
Education
పోటీ పరీక్షలు
విద్య
కేంద్ర ప్రభుత్వం
విద్యాశాఖ
పరీక్షల భద్రత
Scroll for the next article