News5th Sep 03:14 PMSunil Byrisetty1 min read

లోకేశ్ అన్నా అనగానే.. నేనున్నానన్న మంత్రి

“అన్నా కాపాడు” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన రోజిబాబుకు మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు. కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న రోజిబాబు, తన కారు వైసీపీ వ్యక్తి ఇవ్వట్లేదంటూ ఆవేదన వ

లోకేశ్ అన్నా అనగానే.. నేనున్నానన్న మంత్రి
“అన్నా కాపాడు” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన రోజిబాబుకు మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు. కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న రోజిబాబు, తన కారు వైసీపీ వ్యక్తి ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లోకేశ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరు నగరంపాలెం పోలీసులు రంగంలోకి దిగి కారును తిరిగి అప్పగించారు. ఆనందంతో ఉప్పొంగిన రోజిబాబు, “లోకేశ్ అన్నను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
Nara Lokesh
Roji Babu
Guntur Police
Political Support
Car Recovered
Gratitude
Minister Response
YSRCP
Local News
Instant Action
కారు స్వాధీనం
రోజిబాబు కారు సమస్య
Scroll for the next article