Education20th Apr 06:24 PMSunil Byrisetty1 min read

మెగా డీఎస్సీ వచ్చేసింది!

ఏపీలో మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదలైంది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో వివరాలు ప్రకటించారు. షెడ్యూల్ ఇలా : మొత్తం టీచర్ పోస్టులు : 16,347 నోటిఫ

మెగా డీఎస్సీ వచ్చేసింది!
ఏపీలో మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదలైంది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో వివరాలు ప్రకటించారు. షెడ్యూల్ ఇలా : మొత్తం టీచర్ పోస్టులు : 16,347 నోటిఫికేషన్ విడుదల : 20-4-2025 దరఖాస్తులు : ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు హాల్ టికెట్ల విడుదల : మే 30 పరీక్షలు సిబిటి విధానంలో : జూన్ 6 నుంచి జూలై ఆరు వరకు ప్రాథమిక కీ విడుదల : చివరి పరీక్షలు ముగిసిన రెండు రోజులకు అభ్యంతరాల స్వీకరణ : కీ విడుదలైన ఏడు రోజుల వరకు ఫైనల్ కీ విడుదల : జూలై మూడో వారంలో మెరిట్ లిస్ట్ : జూలై చివరివారం. డీఎస్సీ ప్రకటనతోపాటు ఆశావహులకు మంత్రి లోకేష్ ఆల్ ద బెస్ట్ తెలిపారు.
Mega DSC Notification
Nara Lokesh
Mega Dsc Notification 2025 Application
మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో వివరాలు
ఏపీలో మెగా డిఎస్సి షెడ్యూల్
Scroll for the next article