News23rd May 10:14 AMSunil Byrisetty1 min read

మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ ఔట్

మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ అయింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు ఏపీ పోలీసులు నోటీసులు పంపారు. వైసీపీ నేత కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు న

మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ ఔట్
మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ అయింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు ఏపీ పోలీసులు నోటీసులు పంపారు. వైసీపీ నేత కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న నాని తర్వాత కనిపించకుండా ఉన్నారు. దీంతో కొడాలి నాని అమెరికా వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆన్లైన్ ద్వారా ఇప్పటికే LOC జారీ చేసిన పోలీసులు, నాని ఆచూకీ తెలిస్తే అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు
Andhra Politics
YSRCP
Kodali Nani Lookout Notice
కొడాలి నానిపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ
విమానాశ్రయాలు
పోర్టులకు ఏపీ పోలీసులు నోటీసులు
Scroll for the next article