News20th Oct 03:54 PMSunil Byrisetty1 min read

పండగపూట పస్తులేనా!

ఇబ్రహీంపట్నంలో లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పండగ పూట కూడా పస్తులుండీ పోరాటం చేస్తున్న డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని లారీ ఓనర్స్ డ్రైవర్స్ సొసైటీ సభ్

పండగపూట పస్తులేనా!
ఇబ్రహీంపట్నంలో లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పండగ పూట కూడా పస్తులుండీ పోరాటం చేస్తున్న డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని లారీ ఓనర్స్ డ్రైవర్స్ సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి రోజు అందరి ఇళ్లలో వెలుగులు నింపి ఆనందోత్సవాల్లో ఉంటే తాము తమ కుటుంబ సభ్యులు మాత్రం చీకట్లో బిక్కుబిక్కుమంటు ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, డా. ఎన్టిటిపిఎస్ యాజమాన్యం స్పందించి టెండర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక లారీ ఓనర్స్ డ్రైవర్స్ కు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Andhra Pradesh News
Ibrahimpatnam
Lorry Drivers Protest
NTTPS
Diwali Day Strike
Transport Workers
Festival Protest
Workers Rights
రవాణా రంగం సమస్యలు
లారీ యజమానులు
ఆర్థిక ఇబ్బందులు
Scroll for the next article