News31st Aug 11:40 AMSunil Byrisetty1 min read

స్త్రీ, శిశు అభివృద్ధి శాఖకు లవ్ అగర్వాల్

సీనియర్ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ ను ఏపీలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం రెసిడెంట్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ భవన్, న్యూఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు మహిళా, శ

స్త్రీ, శిశు అభివృద్ధి శాఖకు లవ్ అగర్వాల్
సీనియర్ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ ను ఏపీలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం రెసిడెంట్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ భవన్, న్యూఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయనను ప్రస్తుతం నిర్వహిస్తున్న రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీ ఏపీ భవన్ బాధ్యతల నుండి రిలీవ్ చేశారు. కొత్తగా సౌరభ్ గౌర్ ను కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, ఈఓ సెక్రటరీ టు గవర్నమెంట్ (కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ & సివిల్ సప్లైస్)తోపాటు ఆంధ్రప్రదేశ్ భవన్, న్యూఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
Andhra Pradesh
IAS Officers
Love Agrawal
Women and Child Development
Senior IAS
Government Appointment
AP Bhavan
Resident Commissioner
Saurabh Gaur
Civil Supplies
Consumer Affairs
Food and Civil Supplies
New Delhi
Scroll for the next article