Astrology2nd Sep 09:46 AMSunil Byrisetty1 min read

7న చంద్రగ్రహణం.. ఏ రాశుల వారికి ఎఫెక్ట్?

ఈనెల 7న శతబిష నక్షత్రంలో కుంభ రాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణ వ్యవధి కాలం 3గంటల 30 నిముషాలు ఉంటుంది. కుంభ, మీన, మిధున, సింహ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో

7న చంద్రగ్రహణం.. ఏ రాశుల వారికి ఎఫెక్ట్?
ఈనెల 7న శతబిష నక్షత్రంలో కుంభ రాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణ వ్యవధి కాలం 3గంటల 30 నిముషాలు ఉంటుంది. కుంభ, మీన, మిధున, సింహ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. 'ఒక వేళ గ్రహణాన్ని వీక్షిస్తే అకారణంగా గొడవలు, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన తలెత్తుతాయి. కుంభ, సింహ ఈ రెండు రాశుల వారు గ్రహణం పూర్తయ్యాక చంద్రుడికి అభిషేకం చేయాలి. రాహు గ్రహానికి పూజలు చేయాలి. అలాగే పేదలకు ధన సహాయం చేస్తే మంచిది' అని జ్యోతిష్యులు అంటున్నారు.
Lunar Eclipse 2025
Astrology
Zodiac Signs
Aquarius
Pisces
Gemini
Leo
Shatabhisha Nakshatra
Chandragrahan
Rahu Puja
Horoscope Predictions
Astrological Remedies
Scroll for the next article