National14th Sep 06:21 PMSunil Byrisetty1 min read
కంపించిన అస్సాం, బెంగాల్
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భూకంపం సంభవించింది. అలాగే బెంగాల్, భూటాన్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో 5.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ప్ర
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భూకంపం సంభవించింది. అలాగే బెంగాల్, భూటాన్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో 5.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అసోంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలో ఆయన పర్యటన సాగుతున్న సమయంలో భూకంపం రావడంతో ఆందోళన నెలకొంది.