News28th Oct 12:22 PMSunil Byrisetty1 min read

గన్నవరం ఎయిర్ పోర్టులో తప్పిన పెను ప్రమాదం

గన్నవరం ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం పెను ప్రమాదం తృటిలో తప్పింది. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ అధికారుల గదిలో మంటల

గన్నవరం ఎయిర్ పోర్టులో తప్పిన పెను ప్రమాదం
గన్నవరం ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం పెను ప్రమాదం తృటిలో తప్పింది. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ అధికారుల గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ బాక్సులు, ఇమ్మిగ్రేషన్ గదిలోని స్లిట్ ఏసీ, కస్టమ్స్ అధికారుల లగేజీ బ్యాగ్గులు మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది. మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.
Andhra Pradesh
Gannavaram Airport
Fire Accident
Airport News
Vijayawada
కస్టమ్స్ ఆఫీస్ ఫైర్
విమాన భద్రత
ఎమర్జెన్సీ రెస్పాన్స్
Scroll for the next article