Politics3rd Nov 05:42 PMSunil Byrisetty1 min read
కడపలో వైసీపీకి ఘోర పరాజయం
వైఎస్ అడ్డా కడపలో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. బద్వేల్ మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. రాజంపేట మున్సిపాలిటీలో టీడీపీ గెలుపు జెండా ఎగరేసింది. రాయచోటి మున్సిపాలిటీ టీడీపీ కై
వైఎస్ అడ్డా కడపలో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. బద్వేల్ మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. రాజంపేట మున్సిపాలిటీలో టీడీపీ గెలుపు జెండా ఎగరేసింది. రాయచోటి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది. కమలాపురం మున్సిపాలిటీలో టీడీపీ గెలుపు సాధించింది. జమ్మలమడుగు మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది. యర్రగుంట్ల మున్సిపాలిటీ బీజేపీ హస్తగతం చేసుకుంది.