News3rd Nov 01:10 PMSunil Byrisetty1 min read
మురసు తుపాను బాధితులకు సహాయంగా మనమిత్ర
*మనమిత్ర సేవలు ఇలా పొందండి..* ▪️మీ సెల్ఫోన్లో 9552300009 నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. ▪️అక్కడున్న సేవల ఆప్షన్ ఎంచుకోండి. ▪️మురసు సైక్లోన్ ఇష్యూష్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోండి.
*మనమిత్ర సేవలు ఇలా పొందండి..*
▪️మీ సెల్ఫోన్లో 9552300009 నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టండి.
▪️అక్కడున్న సేవల ఆప్షన్ ఎంచుకోండి.
▪️మురసు సైక్లోన్ ఇష్యూష్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోండి.
▪️'రిపోర్ట్ ఇష్యూ'ని ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ ఆప్షన్ ఎంచుకోండి.
▪️'రిజిస్ట్రేషన్ ఆప్షన్' ఎంచుకోండి.
▪️తర్వాత.. మీ పేరు, జిల్లా, మండలం నమోదు చేయండి. అందులో మీ ప్రాంతంలో తుపాను వల్ల ఎదురయ్యే సమస్యలను నమోదు చేయండి. ఇందులో ఫొటోలు కూడా అప్లోడ్ చేయొచ్చు.
▪️వెంటనే ఆ సమస్య ఆర్టీజీఎస్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న సంబంధిత అధికారికి పంపుతారు. సమస్య వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తారు.