News19th May 12:29 PMSunil Byrisetty1 min read

మాజీ ఎంపీకి రిమాండ్

టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టైన విషయం తెలిసిందే. ఆయనకు మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. పోలీసులు నందిగం సురేష్‌ను గుంటూరు

మాజీ ఎంపీకి రిమాండ్
టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టైన విషయం తెలిసిందే. ఆయనకు మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. పోలీసులు నందిగం సురేష్‌ను గుంటూరు జైలుకు తరలిస్తున్నారు. ఇసుకపల్లి రాజుపై దాడి చేశారనే ఆరోపణలతో నందిగం సురే‌ష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టులో ప్రవేశ పెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. గతంలో కూడా ఈ మాజీ ఎంపీ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. అరెస్టై, జైలుకు కూడా వెళ్లారు.
Mangalagiri Court
Ex MP Nandigam Suresh
14 Days Remand
మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్
Scroll for the next article