Politics23rd Jun 03:08 PMSunil Byrisetty1 min read
మద్యం కుంభకోణంపై కాంగ్రెస్ నేత ట్వీట్
ఏపీ మద్యం కుంభకోణంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ట్వీట్ చేశారు. జగన్ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం చేశారని మాణికం ఠాకూర్ ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ మద్యం కుంభకోణం శ
ఏపీ మద్యం కుంభకోణంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ట్వీట్ చేశారు. జగన్ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం చేశారని మాణికం ఠాకూర్ ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ మద్యం కుంభకోణం శాస్త్రీయ అవినీతి మోడల్ అని వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. 200 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను జగన్ క్యాష్ క్యారియర్లుగా వాడుకున్నారన్నారు. తాడేపల్లి, అమరావతిలోని ఫ్లాట్లలో కరెన్సీని బాక్సుల్లో జగన్ దాచారని ఆరోపించారు.