Telangana3rd Nov 11:25 AMSunil Byrisetty1 min read

సీజ్ ఫైర్‌పై మావోయిస్టు పార్టీ ప్రకటన

మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. గత మే నెలలో మావోయిస్టు పార్టీ ఆరు నెలల కాల్పుల విరమణను ప్రకటించింది. తాజాగా ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రకటన వి

సీజ్ ఫైర్‌పై మావోయిస్టు పార్టీ ప్రకటన
మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. గత మే నెలలో మావోయిస్టు పార్టీ ఆరు నెలల కాల్పుల విరమణను ప్రకటించింది. తాజాగా ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో శాంతియుత వాతావరణం కొనసాగాలని, ప్రజా సమస్యలను శాంతియుత మార్గంలో పరిష్కరించాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ప్రభుత్వ వైఖరిని గమనిస్తూనే.. తమ శాంతి ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
Telangana
ceasefire
Maoist Party
extension
peace process
public issues
government response
conflict resolution
six-month extension
security updates
Scroll for the next article