Electronics30th Nov 12:17 PMSunil Byrisetty1 min read

కళ్లు చెదిరే ఆఫర్.. రూ. 21000ల ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ రూ. 1499కే

ప్రస్తుతం యూత్ తో పాటు పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. అవి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి, ఫిట్‌నెస్ ట్రాకింగ్ చేస్తాయి, రోజువారీ పనుల్లో సహాయపడతాయి. ఇప్పుడు ఫై

కళ్లు చెదిరే ఆఫర్.. రూ. 21000ల ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ రూ. 1499కే
ప్రస్తుతం యూత్ తో పాటు పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. అవి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి, ఫిట్‌నెస్ ట్రాకింగ్ చేస్తాయి, రోజువారీ పనుల్లో సహాయపడతాయి. ఇప్పుడు ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో Fire-Boltt ONYX Smartwatchపై 92 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 21000. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. ధర తక్కువగా ఉండి, అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ గాడ్జెట్ ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. స్టీల్ బాడీతో తయారైన ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. సర్క్యులర్ షేప్‌తో ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, బ్లాక్, రోజ్ గోల్డ్, సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాస్‌లెట్ డిజైన్‌తో కంఫర్టబుల్‌గా ధరించవచ్చు. IP67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కాబట్టి, డైలీ యూజ్‌లో ఎటువంటి సమస్య ఉండదు. ఈ స్మార్ట్‌వాచ్ 1.43-ఇంచ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 36.3mm సైజ్‌తో, 466 x 466 పిక్సెల్స్ రెజల్యూషన్తో కూడిన అల్వే-ఆన్ డిస్‌ప్లే. ఔట్‌ఫిట్ ప్రకారం 130+ కస్టమైజబుల్ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 4GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ తో మ్యూజిక్, ఫోటోలు స్టోర్ చేయవచ్చు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఇన్‌బిల్ట్ మైక్, స్పీకర్ ఉన్నాయి. బ్యాటరీ 380mAhతో 5 రోజుల వరకు వాడుకోవచ్చు. 2 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది.
FireBoltt
Smartwatch
Flipkart Offer
Tech Deals
92% Discount
AMOLED Display
Bluetooth Calling
Fitness Tracker
Gadget News
Trending Deals
Scroll for the next article