Education29th Aug 05:47 PMSunil Byrisetty1 min read

ఏపీలో ఖ‌రీదవుతున్న‌ వైద్య విద్య

ఏపీలో వైద్య విద్య మరింత ఖ‌రీదవుతోంది. వైద్య విద్య ఫీజులు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు మెడికల్, డెంటల్

ఏపీలో ఖ‌రీదవుతున్న‌ వైద్య విద్య
ఏపీలో వైద్య విద్య మరింత ఖ‌రీదవుతోంది. వైద్య విద్య ఫీజులు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజులు పెంపుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఫీజుల పెంపు కింది విధంగా ఉన్నాయి. ఎంబీబీఎస్ A కేటగిరీ ఫీజు రూ.18,150కు పెంపు B కేటగిరీ ఫీజు రూ.14,52,000కు పెంపు C కేటగిరీ రూ.43.56 ల‌క్ష‌ల‌కు పెంచుతూ ఉత్తర్వులు బీడీఎస్ A కేటగిరీ ఫీజు రూ.15,730 కి పెంపు B కేటగిరీ రూ.4,84,000 కి పెంపు C కేటగిరీ 14,52,000కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh News
Medical Education
AP Medical Fees
MBBS Fees
BDS Fees
Medical Colleges
Private Medical Colleges
Dental Colleges
Fee Hike
AP Government
NEET
డెంటల్ కాలేజీలు
ఫీజుల పెంపు
ఏపీ ప్రభుత్వం
నీట్
వైద్య విద్యార్థులు
వైద్య విద్య
విద్యా వార్తలు
Scroll for the next article