Celebrities2nd Mar 06:40 PMSunil Byrisetty1 min read

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి

ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వం నియమించింది. సర్కారు వారి పాట, సంక్రాంతికి వస్తున్నాం సహా పలు చిత్రాల్లో మీనాక్షి నటి

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వం నియమించింది. సర్కారు వారి పాట, సంక్రాంతికి వస్తున్నాం సహా పలు చిత్రాల్లో మీనాక్షి నటించింది. టాలీవుడ్ నటిగా మంచి పేరు తెచ్చుకున్న మీనాక్షి తెలుగు అమ్మాయి. వర్ధమాన తెలుగు నటిని అంబాసిడర్ గా నియమించడంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Meenakshichaudhary
APnews TDP
Chandrababunaidu
Brand Ambassador
మీనాక్షిచౌదరి
ఏపీన్యూస్ టీడీపీ
చంద్రబాబునాయుడు
Scroll for the next article