Jobs2nd Aug 09:26 AMSunil Byrisetty1 min read

నిరుద్యోగులకు శుభవార్త

మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈనెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వి

నిరుద్యోగులకు శుభవార్త
మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈనెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వి టి జే ఎం & ఐ వి టి ఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. కావున పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని ఉపాధి అవకాశాలు పొందాలని కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు క్రింది తెలియజేసిన ధ్రువపత్రాలతో జాబ్ మేళాలు హాజరు కావల్సి ఉంటుంది. 1. ఆధార్ కార్డ్, 2. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, 3. బయోడేటా ఫామ్ ఆసక్తి గల అభ్యర్థులు తక్షణమే క్రింది ఆన్లైన్ లింకులో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. https://naipunyam.ap.gov.in/user-registration?page=learner మరిన్ని వివరములకు: 80745 97926, 77805 88993, 93473 72996 సంప్రదించాలి.
Job Fair
Unemployment Relief
Skill Development
Nara Lokesh
APSSDC
VJEM & IVTR Degree College
Mangalagiri
Youth Employment Opportunities
Scroll for the next article