News10th Oct 04:27 PMSunil Byrisetty1 min read
నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనం
ఏపీలో నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనమవుతున్నాయి. దీంతో ఐదు రోజుల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. 4 బ్యాంకులు విలీనమై ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విలీన ప్రక్రియ కారణంగా ఐదు రోజుల పాటు
ఏపీలో నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనమవుతున్నాయి. దీంతో ఐదు రోజుల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. 4 బ్యాంకులు విలీనమై ఒకే గొడుగు కిందకు రానున్నాయి.
విలీన ప్రక్రియ కారణంగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం కలగనుంది.
ఈ నెల 13వ తేదీ ఉదయం 10 వరకు లావాదేవీలు బంద్ అయ్యాయి. ఏటీఎం, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో బ్రాంచుల సంఖ్యలో మార్పు రానుంది.