International3rd Aug 06:11 PMSunil Byrisetty1 min read
గాల్లో హెలికాప్టర్లు ఢీ.. LIVE VIDEO
యూరప్లోని గ్రీస్లో ఘోర ప్రమాదం జరిగింది. ఏథెన్స్ సమీప అడవుల్లో వైల్డ్ఫరు అదుపు చేసేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో అవి గాల్లోనే ఢీకొట్టుకున్నాయి. అందులో ఓ హెలి
యూరప్లోని గ్రీస్లో ఘోర ప్రమాదం జరిగింది. ఏథెన్స్ సమీప అడవుల్లో వైల్డ్ఫరు అదుపు చేసేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో అవి గాల్లోనే ఢీకొట్టుకున్నాయి. అందులో ఓ హెలికాప్టర్ పేలిపోయి కుప్పకూలింది. గాలి వేగం గంటకు 100 కి.మీ వరకు ఉండటంతో హెలికాప్టర్లు అదుపుతప్పి ఢీకొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సేఫ్ గా బయటపడగా, మరో హెలికాప్టర్లోని సిబ్బంది కోసం గాలిస్తున్నారు.