Telangana26th Jun 03:35 PMSunil Byrisetty1 min read

శ్రీశైలం వెళ్తున్న మినీ బస్సు బోల్తా..

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేటు మినీ బస్సు బ్రేక్‌ ఫెయిలై దోమలపెంట బస్టాండ్‌ వద్ద ఎదురుగా వస్తు

శ్రీశైలం వెళ్తున్న మినీ బస్సు బోల్తా..
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేటు మినీ బస్సు బ్రేక్‌ ఫెయిలై దోమలపెంట బస్టాండ్‌ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 30 మంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Telangana news
Srisailam
Mini bus
Domalapenta
overturns
several injured
శ్రీశైలం వెళ్తున్న మినీ బస్సు బోల్తా
Scroll for the next article