News6th Sep 05:00 PMSunil Byrisetty1 min read

వెంకయ్య నాయుడుతో మంత్రి ఆనం భేటీ

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులోని వెంకయ్య నాయుడు ని

వెంకయ్య నాయుడుతో మంత్రి ఆనం భేటీ
భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులోని వెంకయ్య నాయుడు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాజకీయ, సామాజిక అంశాలతో పాటు పలు వ్యక్తిగత, ఆత్మీయ విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. స్వర్ణభారత్ ట్రస్టులో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని పలువురు కీలక నేతలు జాతీయ ప్రముఖులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరు కానున్నారు.
Andhra Pradesh Endowments Minister
Anam Ramnarayana Reddy
Venkaiah Naidu
Swarnabharat Trust
Venkatachalam
మాజీ ఉపరాష్ట్రపతి
యోగి ఆదిత్యనాథ్
సిల్వర్ జూబ్లీ వేడుకలు
ఏపీ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article