News2nd Oct 05:31 PMSunil Byrisetty1 min read

మెగా డిఎస్సీలో ఉపాధ్యాయులకు మంత్రి సన్మానం

పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో మెగా డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వ

మెగా డిఎస్సీలో ఉపాధ్యాయులకు మంత్రి సన్మానం
పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో మెగా డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసీ, నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి,కార్యక్రమం ప్రారంభం చేశారు. మొత్తం 147 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. నూతన వస్త్రాలు, శాలువా, ఒక్కక్కరికి ఒక మొక్క ఇచ్చి హోం మంత్రి అనిత ఘనంగా సత్కరించారు. రాబోయే తరాలను తయారుచేసే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
Andhra Pradesh
Education
DSC 2025
Mega DSC
Teachers Felicitation
Minister Anita
Payakaraopeta
Teacher Honour
Teacher Selection
Teacher Celebration
ఉపాధ్యాయుల ఎంపిక
ఉపాధ్యాయుల వేడుక
మహాత్మా గాంధీ జయంతి
Scroll for the next article