Politics7th Jul 06:16 PMSunil Byrisetty1 min read

జగన్ పర్యటనలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరిక జారీ చేశారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే సమాధ

జగన్ పర్యటనలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరిక జారీ చేశారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే సమాధానం చెప్తారని హెచ్చరించారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. ధర్నాల పేరుతో వైసీపీ నేతలు దోపిడికి తెగబడుతున్నారుని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పల్నాడులో వైసీపీ కార్యకర్త జగన్ కారు కింద పడి మరణించినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
Andhra Pradesh news
Ap politics
Minister Atchannaidu
Ycp
Ys jagan
పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్
Scroll for the next article