News12th Oct 11:35 AMSunil Byrisetty1 min read

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాని పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 16న కర్నూల్ లో ప్రధాని పర్యటనకు బనగానపల్లె నియోజకవర్గం ను

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాని పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 16న కర్నూల్ లో ప్రధాని పర్యటనకు బనగానపల్లె నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ప్రధాని సభకు నియోజకవర్గం నుంచి హాజరయ్యే ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని సభకు హాజరయ్యే వారికి రవాణా, ఆహారం, తాగునీరు వంటి సదుపాయాలు విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Andhra Pradesh
BC Janardhan Reddy
Prime Minister Visit
Kurnool
Banaganapalle Constituency
Road and Buildings Department
Meeting
అధికారుల సమీక్ష
రవాణా సదుపాయాలు
తాగునీరు
ఆహార ఏర్పాట్లు
Scroll for the next article