News17th May 04:37 PMSunil Byrisetty1 min read

ఏపీలో వాట్సాప్ సదరం స్లాట్ బుకింగ్

దివ్యాంగులకు ఇచ్చే సదరం సర్టిఫికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సదరం సర్టిఫికెట్లు మంజూరును మరింత సులభతరం చేసేందుకు మనమిత్రా వాట్సాప్ గవర్నెన్స్‌లో అవకాశం కల్పిం

ఏపీలో వాట్సాప్ సదరం స్లాట్ బుకింగ్
దివ్యాంగులకు ఇచ్చే సదరం సర్టిఫికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సదరం సర్టిఫికెట్లు మంజూరును మరింత సులభతరం చేసేందుకు మనమిత్రా వాట్సాప్ గవర్నెన్స్‌లో అవకాశం కల్పించింది. స్లాట్ బుకింగ్‌ను సులభంగా చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులను వికలాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు ఆదేశించారు. సదరం స్లాట్ బుకింగ్ సేవలు ఇప్పటికే సచివాలయాలు, మీసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉండగా, ఇకపై వాట్సాప్ కూడా పొందే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
Andhra Pradesh
Mana Mitra
WhatsApp governance
Minister Dola Bala Veeranjaneya Swamy
Identity Cards For Disabled Peoples
మనమిత్రా వాట్సాప్ గవర్నెన్స్‌
సదరం స్లాట్ బుకింగ్ సేవలు
Scroll for the next article