News7th Sep 12:30 PMSunil Byrisetty1 min read
దావోస్‌లో గ్లోబల్ SME సమ్మిట్‌లో మంత్రి శ్రీనివాస్
స్విట్జర్లాండ్‌లో జరిగిన గ్లోబల్ SME సమ్మిట్–2025లో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ ప్ర
స్విట్జర్లాండ్‌లో జరిగిన గ్లోబల్ SME సమ్మిట్–2025లో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు గురించి సమ్మిట్‌లో వివరించారు. వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధినేతలతో ఫలవంతమైన చర్చలు జరిపారు. డాక్టర్ బియాంకా లిన్స్ (లీచ్టెన్‌స్టెయిన్), ఖలీద్ ఫట్టల్ (MLI గ్రూప్), ఎంపుమి మబుజా (దక్షిణాఫ్రికా), పీటర్ లూ (సింగపూర్) తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వివరించారు.