News14th Aug 01:28 PMSunil Byrisetty1 min read

చిల్లపల్లి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన లోకేష్

మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చిన్న కుమార్తె నిశ్చితార్థ వేడుక

చిల్లపల్లి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన లోకేష్
మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చిన్న కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. మంగళగిరి పట్టణం గౌతమ్ బుద్ధ రోడ్లోని చిల్లపల్లి నాగేశ్వరరావు పార్వతిల కల్యాణ మండపంలో వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులు చాముండేశ్వరి, సాయి వివేక్ లను ఆశీర్వదించారు. కాబోయే దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కూటమి నేతలు పాల్గొన్నారు.
Nara Lokesh
Chilapalli Srinivasa Rao
APMIDC
JanaSena Party
Mangalagiri
Engagement Ceremony
Chamundeshwari
Sai Vivek
Gautam Buddha Road
నిశ్చితార్థానికి మంత్రి నారా లోకేష్ హాజరు
చిల్లపల్లి శ్రీనివాసరావు
Scroll for the next article