Education17th May 10:43 AMSunil Byrisetty1 min read
మెగా డీఎస్సీ జాతర మొదలు
మెగా డీఎస్సీ అభ్యర్థులు ఉత్కంఠకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఏపీలో 16,347 టీచర్ ఉద్యోగాలను మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఇటీవల దరఖాస్తుల స
మెగా డీఎస్సీ అభ్యర్థులు ఉత్కంఠకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
ఏపీలో 16,347 టీచర్ ఉద్యోగాలను మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తోంది.
ఇటీవల దరఖాస్తుల స్వీకరణ కూడా ముగిసింది.
మొత్తం 3.35 లక్షల మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి 5.77 లక్షల దరఖాస్తులు చేశారు.
అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 73,605 దరఖాస్తులు వచ్చాయి.
ఈ నెల 20 నుంచి ప్రభుత్వం మోడల్ పరీక్షల నిర్వహించనుంది.
ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనుండగా, జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు జరగనున్నాయి.