News2nd Aug 11:18 AMSunil Byrisetty1 min read

కొత్తింటి నిర్మాణ పనులు పరిశీలించిన లోకేష్

గుంటూరు జిల్లా అమరావతిలో నిర్మాణంలో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. హైకోర్టు సమీపంలోని E- 6 రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని పరిశీలిం

కొత్తింటి నిర్మాణ పనులు పరిశీలించిన లోకేష్
గుంటూరు జిల్లా అమరావతిలో నిర్మాణంలో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. హైకోర్టు సమీపంలోని E- 6 రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని పరిశీలించారు. భవన నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయా అనేది అడిగి తెలుసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జరుగుతున్న పనుల వేగం, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ త్వరలో వచ్చి పరిశీలిస్తానని చెప్పారు.
Chandrababu Naidu
Nara Lokesh
Amaravati
CM Residence
Construction Inspection
Guntur District
Andhra Pradesh News
Infrastructure Development
High Court Area
సీఎం ఇంటి నిర్మాణం
నిర్మాణ పరిశీలన
Scroll for the next article