News7th Jul 03:42 PMSunil Byrisetty1 min read
నెలాఖరులోగా మార్కెట్ యార్డులు, దేవాలయ కమిటీలను భర్తీ
నెలాఖరులోగా మార్కెట్ యార్డులు, దేవాలయ కమిటీలను భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పనిచేసే వారికే పదవులు ఇస్తామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ఎంతోమంది
నెలాఖరులోగా మార్కెట్ యార్డులు, దేవాలయ కమిటీలను భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పనిచేసే వారికే పదవులు ఇస్తామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ఎంతోమంది కార్యకర్తల త్యాగాల ఫలితమే ఈరోజు మన అధికారం లభించిందని వివరించారు. నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటాం... వినడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నెల్లురు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.