News12th Oct 11:22 AMSunil Byrisetty1 min read

విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన

విశాఖలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. లోకేష్ కు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం ప

విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన
విశాఖలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. లోకేష్ కు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో రుషికొండ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్-3లో సిఫీ(Sify) డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేయనున్నారు.
Andhra Pradesh
Nara Lokesh
Visakhapatnam
Sify Data Center
IT Minister
Education Minister
Andhra Pradesh
Rishikonda IT Park
మౌలిక వసతుల అభివృద్ధి
విశాఖ పర్యటన
Scroll for the next article