News9th Jan 02:22 PMSunil Byrisetty1 min read

పవన్ తో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో మంత్రి నారాయణ

పవన్ కళ్యాణ్ తో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో జిల్లా ఇంచార్జి మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. పీఠికాపుర సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ చేత

పవన్ తో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో మంత్రి నారాయణ
పవన్ కళ్యాణ్ తో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో జిల్లా ఇంచార్జి మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. పీఠికాపుర సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఒకేసారి185 కోట్లతో శంకుస్థాపనలు,26 కోట్లతో ప్రారంభోత్సవాలు జరగడం సంతోషంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కేంద్ర సహాయంతో రాష్ట్రంలో సంక్షేమం,అభివృద్ధిని రెండు కళ్లు గా భావించి ముందుకెళ్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ అవకతవకల సరిదిద్ది సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని నారాయణ పేర్కొన్నారు.
Andhra Pradesh Politics
Pawan Kalyan
Ponguru Narayana
Pithikapuram
Sankranti Mahotsavam
Coalition Government
అభివృద్ధి కార్యక్రమాలు
శంకుస్థాపనలు
ప్రారంభోత్సవాలు
చంద్రబాబు నాయుడు
Scroll for the next article