Politics16th Oct 02:20 PMSunil Byrisetty1 min read

పిఠాపురంలో వర్మ జీరో.. మంత్రి నారాయణ సంచలనం!

పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటేనని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నెల్లూరు సిటీ నేతలతో మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలు లీక్ కావడంతో ఏపీ రాజక

పిఠాపురంలో వర్మ జీరో.. మంత్రి నారాయణ సంచలనం!
పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటేనని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నెల్లూరు సిటీ నేతలతో మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలు లీక్ కావడంతో ఏపీ రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఆడియోలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను “జీరో చేశాం" అని పేర్కొని, పవన్ కళ్యాణ్ కోసం వర్మను సైలెంట్‌గా ఉండాలని సూచించామన్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో టీడీపీ అంతర్గత రాజకీయాలపై చర్చ మొదలైంది. చంద్రబాబు వర్మకు ఇచ్చిన వార్నింగ్ కూడా మరో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వర్మ స్పందన ఏంటో చూడాల్సి ఉంది.
Andhra Pradesh Politics
Pithapuram
Minister Narayana
Verma Zero
Politics
TDP
JanaSena
Pawan Kalyan
Nellore
రాజకీయ వివాదం
చంద్రబాబు నాయుడు
టిడిపి అంతర్గత రాజకీయాలు
Scroll for the next article