News28th Jan 05:24 PMSunil Byrisetty1 min read

వెలిగొండలోపై నిమ్మల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

వెలిగొండపై వైసీపీ దుష్ప్రచారానికి సాక్ష్యాలతో సహా మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. వెలిగొండలో జరిగే పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్ ఎప్పుడో ఎప్పుడో జాతికి అంక

వెలిగొండలోపై నిమ్మల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
వెలిగొండపై వైసీపీ దుష్ప్రచారానికి సాక్ష్యాలతో సహా మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. వెలిగొండలో జరిగే పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్ ఎప్పుడో ఎప్పుడో జాతికి అంకితం చేశారంటూ వైసీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ఇంకా రూ.వేల కోట్ల పనులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నామంటూ ఫొటోలు, వీడియోలతో నిమ్మల వెల్లడించారు. ఎన్నికల ముందు వెలిగొండను జాతికి అంకితం చేసినట్లు డ్రామాలు ఆడారని విమర్శించారు. జగన్ ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారని, అన్ని సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు.
Andhra Pradesh Politics
Veligonda Project
Nimmala Ramanaidu
Irrigation Projects
YSRCP
Jagan Mohan Reddy
TDP
Power point Presentation
పెండింగ్ పనులు
అసెంబ్లీ చర్చ
రాజకీయ కౌంటర్
Scroll for the next article