Education7th Jul 12:15 PMSunil Byrisetty1 min read

వీఆర్సీ మోడల్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్

నెల్లూరులో వీఆర్సీ మోడల్ పాఠశాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల సిద్ధమైంది. తరగతి గదులను సందర్శించి డిజిటల్ విద్యావిధానాన్ని లోకేష్ ప

వీఆర్సీ మోడల్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
నెల్లూరులో వీఆర్సీ మోడల్ పాఠశాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల సిద్ధమైంది. తరగతి గదులను సందర్శించి డిజిటల్ విద్యావిధానాన్ని లోకేష్ పరిశీలించారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. లైబ్రరీలో పుస్తకాలను పరిశీలించారు. పీ4 కార్యక్రమానికి ముందుకొచ్చిన పొంగూరు శరణిని లోకేష్ సత్కరించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని సత్కరించిన అనంతరం క్రీడా మైదానాన్ని పరిశీలించి క్రికెట్, వాలీబాల్ ఆడి జోష్ నింపారు.
Andhra Pradesh news
Education
Nara lokesh
VRC model School
P4 Model
digital education
వీఆర్సీ మోడల్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
Scroll for the next article